telugu navyamedia
సినిమా వార్తలు

18+ ఓన్లీ… “డిగ్రీ కాలేజ్” ట్రైలర్

Degree-College

అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల హిట్ తరువాత ఈ తరహా సినిమాలు టాలీవుడ్ లో చాలానే తెరకెక్కుతున్నాయి. యూత్ ని ఆకట్టుకోవడానికి సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఉంటే చాలని భావిస్తున్నట్టున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా మరో అడల్ట్ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “డిగ్రీ కాలేజ్” అనే ఈ సినిమాను టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. నరసింహా నంది అనే వ్యక్తి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం లిప్ లాక్ సీన్లు, సెక్స్ సీన్లతో నింపేశారు. వరుణ్, దివ్యారావు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

Related posts