కాగిత రహిత కేబినెట్‍లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయం.
ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‍లోనే జరుగుతాయని గత కేబినెట్‍లో మంత్రులకు తెలిపిన సీఎం. 2017లోనూ సీఎంగా కాగిత రహిత కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబ.
అజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్న ప్రభుత్వం. ఇకపై ఆ నోట్స్ అన్నీ సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులకు, సంబంధిత అధికారులకూ అందజేయనున్న ప్రభుత్వం.