telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 19, ఆదివారం రాశిఫలాలు..

మేషరాశి..

అనుకోని సంఘటనలు జ‌రుగుతాయి. స‌మాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. వ‌స్తు, వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. అవసరానికి సాయం చేసే వారున్నారు.

వృషభరాశి..

ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. విద్యార్థుల కృషి నిరాశ పరుస్తుంది. శ్ర‌మ‌కు త‌గ్గఫ‌లితం ల‌భిస్తుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉండ‌వు.

మిథునరాశి..

మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధ‌న‌లాభం క‌లుగుతుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకరాశి..

కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదుర‌వుతాయి. పనులలో ఆటంకాలు క‌లుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.

సింహరాశి..

కొన్ని ముఖ్య‌మైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం వ‌చ్చే సూచ‌న‌లు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది .చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కన్య రాశి..

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.రావలసిన ధనం వసూలు కాకపోవడంతో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.

తులరాశి..

బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలలో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. రుణయత్నాలు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.

వృశ్చికరాశి..

భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకుపోవడం మంచిది. బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. పనుల్లో తొందరపాటు .హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అంత‌గా అనుకూలించ‌వు.

ధనుస్సురాశి..

రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఇంటాబయటా అనుకూలంగా ఉంటాది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు మొద‌ల‌వుతాయి.

మకరరాశి..

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కుంభరాశి..

కొన్ని పరిస్థితులు కాస్త ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆధ్యాత్మిక చింతన క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు కలుగుతుంది.

మీనరాశి..

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు వ‌ల్ల బాధ్యతలు అధికమవుతాయి. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉండ‌వు. విందు వినోదాలలో పాల్గొంటారు.

Related posts