telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 12, ఆదివారం రాశిఫలాలు

మేషరాశి..

రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి. శ్రమ త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌దు. సోదరులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు . వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు క‌నిపిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

వృషభరాశి..

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.అన్నిరంగాల వారికి ప్రతిభకు తగ్గ ప్రశంసలు లభిస్తాయి.

మిథునరాశి..

విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. వ్యాపార వర్గాలవారికి చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగాలు ల‌భిస్తాయి. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు చిగురిస్తాయి.మీ మనసు చెప్పిన ప్రకారం నడుచుకుంటే శుభం చేకూరుతుంది.

కర్కాటకరాశి..

చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. తప్పుదోవ పట్టించేవారితో జాగ్రత్తగా ఉండాలి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని ఒప్పందాలు రద్దు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహరాశి..

వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు.ఆకస్మిక ధ‌న లాభం, సంఘంలో మంచి గుర్తింపు ల‌భిస్తుంది, గౌరవం లభిస్తాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్యరాశి..

విశేషమైన శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్దిబలం బాగుంటుంది. మీ కీర్తి, ప్రతిష్టలు మ‌రింత పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. . దూరపు బంధువులను క‌లుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ల‌భిస్తుంది.

తులరాశి..

భాగస్వామిక వ్య‌పారాలు వాయిదా ప‌డ‌తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వస్తులాభాలు ఉంటాయి. బాకీలు వసూలవుతాయి అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.

వృ శ్చికరాశి..

ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధిస్తారు. గృహ సామగ్రి, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు ఎదుర‌వుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సురాశి..

గృహ మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. బంధు మిత్రులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం బారిన‌ప‌డ‌తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

మకరరాశి..

ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. పనుల్లో విజయం సాధిస్తారు . శుభవార్తలు వింటారు. వ‌స్తు, వాహ‌న యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ఫలిస్తాయి.

కుంభరాశి..

విద్యార్థులు లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో శ్రమించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు న‌త్త‌న‌డ‌క‌ సాగుతాయి.

మీనరాశి..

విద్యార్థుల్లో ఉన్నత చదువుల పట్ల ఒక అభిప్రాయం నెలకొంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

Related posts