telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశివారు బహుమతిని అందుకోబోతున్నారు

Today Rasi Phalalu

మేష రాశి
నిరంతరం సమయస్ఫూర్తి, అర్థంచేసుకోవడం లతో కూడిన ఓర్పును మీరు వహిస్తే, మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. దగ్గరిబంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును, అయినా అది మీకు సహాయకరం, ఉపకారమే కాగలదు. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంది. ఈరోజు మీరు, ఇంటరెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు- ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతికూడా అందుకోబోతున్నారు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు.

వృషభ రాశి
మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారుకూడా పరిచయస్థులలాగ అనిపించే రోజు. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును, అవి భవిష్యత్తులో విలువ పెరగ వచ్చును. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కన్పిస్తోంది. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు.

మిథున రాశి
నిరాశ నిసృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలూ, వాగ్యుద్ధాలూ ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే.

కటక రాశి
అనవసరమయిన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకొండి. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. మీ తాతగార్లసున్నితభావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకొండి. అవీఇవీ వాగేకంటే, మౌనంగా ఉండడమే మెరుగు. జీవితమంటే అర్థవంతమైన సున్నితభావాలలో ఉన్నదని గుర్తుంచుకొండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనేభావనను రానీయండి. ఈ రోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరిపెట్టే ఈవ్ టీజింగ్ కి పాలుపడవద్దు. ఆఫీసులో ఈ రోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఈ రోజు మీ ప్రాజెక్టునో, ప్లాన్ నో మీ జీవిత భాగస్వామి పాడుచేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి.

సింహరాశి
అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. వంటయింటికి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసేపని, మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది. సన జీవితం కంటె మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

కన్యా రాశి
ఆల్కహాల్ ని త్రాగకండి, అది మీ నిద్రను పాడుచేయవచ్చును. ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్ గా చేస్తాయి- అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అదికూడా మీమాటలను ఎక్కువ పట్టించుకునేవారికి. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం “హలో” చెబితే చాలు, ఆఫీసులో అన్ని విషయాలూ ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిడిని పెంచుతాయి. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.

తులా రాశి
మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. పని వత్తిడి, మీ మనసును ఆక్రమించుకున్నాగానీ, మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. స్వల్ప కాలిక కార్యక్రమాలను చేయడానికి మీపేరును నమోదు చేసుకొండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది.

వృశ్చికరాశి
నవ్వినవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతోఅవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.

ధనుస్సు రాశి
మీ ప్రేమ తిరస్కరించబడుతుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికిపోయే ద్రవ్యం మి ప్రాజెక్టులను అమలుచేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీకు సంతోషాన్నిచే పనులను చెయ్యండి. కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. అనుకోని, ఎదురుచూడని చోటనుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.

మకర రాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్ట పడకుండానే, ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. మీ పని బాగా చేశారు. ఇక ఇప్పుడు దాని ఫలితాలను అందుకోవాల్సిన వేళ ఇది. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.

కుంభరాశి
సాయంత్రం కొంచెం రిలాక్స్ అవండి. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీ కుటుంబం అంతటికీ లబ్దినిచ్చే ప్రాజెక్ట్ లను ఎంచుకొండి, వృద్ధిలోకి వస్తారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్ గా ఉంటారు. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు.

మీన రాశి
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. మీ కీర్తి కాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. డేట్ ప్రొగ్రామ్ విఫలమయినందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. మీరు మన్నించతగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్ మెంట్ నీ చేయకండి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్ మెంట్ కోసం ప్రయత్నించండి.

Related posts