telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారికి ఆర్ధిక లాభం

Today Rasi Phalalu

మేష రాశి
సమయానుసారంగా కొంత పని చేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పని తీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకితభావాన్ని ప్రశంసిస్తుంది. మీకిష్టమయినవారి మంచి మూడ్ లో ఉంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.

వృషభ రాశి
విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మీ అతిథులపట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులను నిరాశ పరచడమే కాదు, బంధుత్వాలలో అగాథాలను సృష్టిస్తుంది. సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు, తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది. మీరు ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినందుకు, ఈ రోజు బోలెడంత సంతృపి కలుగుతుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.

మిథున రాశి
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి.- ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారంకోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. మీ లవర్ తో పగలు, ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు- దానికిబదులు మీరు ప్రశాంతమైన మనసుతో, ఆమెకి మీఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.

కటక రాశి
ఇతరుఇలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితంచెయ్యండి. అది మీకు, మీకుటుంబానికి అమితమైన సుఖసంతోషాలను కలిగిస్తుంది. ఈ రోజు, అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్ కౌంటర్ ఎదురుకావచ్చును. మీ లో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం!

సింహరాశి
పొగత్రాగడం మానండి. ఎందుకంటే, అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపడుతుంది. మీరు ఏదోఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవండి, అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది- కానీ మీఖర్చులు పెరగడం గమనించండి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధ మయిన డిమాండ్లకు, ఒప్పుకోకండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి.

కన్యా రాశి
ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైమ్. ఎందుకంటే, మీ మానసిక వత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. భాగస్వామ్య ప్రాజెక్ట్ లు సానుకూల ఫలితాలను కంటే, వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి- ప్రత్యేకించి, ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.

తులా రాశి
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. ఒకవేళ మీరు ప్రతిఒక్కరి డిమాండ్ ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే, మీపని అంతే, చిరిగి ఊరుకుంటారు. ఇది మీరోజు, కనుక గట్టిగా కృషి చెయ్యండి, అదృష్టవంతులు మీరే. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి- మీపనులను ఇతరులతో చేయించకండి. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

వృశ్చికరాశి
పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. సమయమే నిజమైన ధనమని నమ్మితే, మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.

ధనుస్సు రాశి
డిప్రెషన్ లేదా క్రుంగుబాటు సమస్యకి, సమస్యా పరిశ్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. కార్డ్ పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. మీరు ఒక మంచి, పెద్ద పనిలో భాగమవుతారు, అది మీకు ప్రశంసలు, రివార్డ్ లు తెచ్చిపెడుతుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.

మకర రాశి
ఎన్నెన్నో మీ భుజస్కందాలపైన ఆధారపడి ఉంటాయి, మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసేముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చును ఒక్కవైపు- ఆకర్షణం, మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు

కుంభరాశి
సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన, వత్తిడులకు కారణమౌతారు. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. గ్రహచలనం రీత్యా, అతి ప్రీతికరమైన అధికార్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నయి. మీరు ఖచ్చితంగా డలివరీ చెయ్యగలనౌ అనుకుంటేనే, ఎవరికైనా దేనినైన వాగ్దానం చెయ్యండి. ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

మీన రాశి
ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. ఈ రోజు, గుడ్డిప్రేమను సాధించగలుగుతారు. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

Related posts