వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిపారు.
అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరిన వంశీ న్యాయవాది సత్యశ్రీ. ఈ కేసుకు వంశీకి ఎలాంటి సంబంధం లేదన్న న్యాయవాది సత్యశ్రీ.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారు అని న్యాయవాది అన్నారు.
ఇప్పటికే బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన పీపీ తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసిన న్యాయస్థానం.