తెలంగాణాలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం:
మేడ్చల్ సెగ్మెంట్- మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బోగారం గ్రామంలోని హెచ్‌ఐటీఎస్ కాలేజ్‌కు చెందిన మెయిన్ బ్లాక్
మల్కాజిగిరి – బోగారంలోని హెచ్‌ఐటీఎస్ ఎంబీఏ బ్లాక్, గ్రౌండ్‌ఫ్లోర్.
కుత్బుల్లాపూర్ – బోగారంలోని హెచ్‌ఐటీఎస్ డిప్లొమా బ్లాక్, గ్రౌండ్‌ఫ్లోర్,
కూకట్‌పల్లి – బోగారం హెచ్‌ఐటీఎస్ డిప్లొమా బ్లాక్, ఫస్ట్‌ఫ్లోర్
ఉప్పల్ – బోగారం హెచ్‌ఐటీఎస్‌లోని హెచ్‌ఐటీఎస్ బీఈడీ బ్లాక్, ఫస్ట్‌ఫ్లోర్
ఎల్బీనగర్- బోగారం హెచ్‌ఐటీఎస్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం కుడివైపు
సికింద్రాబాద్-కంటోన్మెంట్- బోగారం హెచ్‌ఐటీఎస్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం సికింద్రాబాద్ స్థానం
ముషీరాబాద్-ఎల్బీస్టేడియం బ్యాడ్‌మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టు ఇండోర్ స్టేడియం
అంబర్‌పేట్- రెడ్డికాలేజ్, నారాయణగూడ,
ఖైరతాబాద్- యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం,
జూబ్లీహిల్స్- యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం,
సనత్‌నగర్- ఉస్మానియా యూనివర్సిటీలోని కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజ్
నాంపల్లి- ఎల్బీస్టేడియం బాక్సింగ్ హాలు,
సికింద్రాబాద్- ఓయూలోని పీజీఆర్‌ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ స్థానం
మలక్‌పేట్- అంబర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియం
కార్వాన్- మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్
గోషామహల్- కోఠిలోని మహిళా కళాశాల ఆడిటోరియం
చార్మినార్- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని పాలిటెక్నిక్ కాలేజ్
చాంద్రాయణగుట్ట- బషీర్‌బాగ్ నిజాం కాలేజ్ లైబ్రరీ బిల్డింగ్
యాకుత్‌పుర- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని సరోజినీ నాయుడు వనిత మహిళా విద్యాలయం
బహదూర్‌పుర- మాసబ్‌ట్యాంక్ సాంకేతిక విద్యాభవన్ చేవెళ్ల స్థానం..
మహేశ్వరం- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకులలోని బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల
రాజేంద్రనగర్- పాలమాకుల ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
శేరిలింగంపల్లి- పాలమాకుల ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
చేవెళ్ల- పాలమాకుల ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
పరిగి- పాలమాకుల ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
వికారాబాద్- పాలమాకుల మహాత్మా జ్యోతిరావ్ పూలే తెలంగాణ బీసీ రెనిడెన్షియల్ బాలికల పాఠశాల
తాండూరు- పాలమాకుల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్