telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 45 వేలకు పైగా కరోనా కేసులు…

Corona

భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో 45,149 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికి దేశంలో మొత్తం 79,09,960 కేసులు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవల నమోదయిన 480 మరణాలతో దేశంలోని మరణాల సంఖ్య 1,19,014కు చేరింది. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికి యాక్టివ్‌లో ఉన్న కరోనా కేసుల సంఖ్య 6,53,717గా నిలిచింది. అయితే ఈ లెక్కలు ఆదికారం డిస్చార్జ అయిన 14,437 కాకుండా ఉందని అధికారులు చెప్పారు. దేశంలో కరోనా మొదలు నుంచి మొత్తం 59,105 కోలుకున్నారు. ప్రస్తుతం 1,41,001 యాక్టివ్ కేసులతో దేశంలో ప్రథమ స్థానంలో మహరాష్ట్ర నిలిచింది. దీంతో దేశంలో అత్యధిక కరోనా ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర నిలిచింది. తరువాత 81,069 కేసులతో కర్ణాటకా, కేరళ 96,688, పశ్చిమ చింగాల్ 37,017తో ఈ జాబితాలో మహారాష్ట్ర తర్వాత నిలిచాయి.

Related posts