telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు: రాహుల్ ట్వీట్

Rahul gandhi congress

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ప్రపంచమంతా తనలాగే ఉంటుందని మిస్టర్ మోదీ నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరికీ ఒక్కో రేటు ఉంటుందని, లేకపోతే వారిని భయపెట్టి దారికి తెచ్చుకోవచ్చని భావిస్తున్నారని ట్వీట్ చేశారు.కానీ, సత్యం కోసం పోరాడేవాళ్లను ఎవరూ కొనలేరని, వారిని ఎవరూ భయపెట్టలేరన్న విషయాన్ని మోదీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొన్నారు.

Related posts