విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ఆసక్తి. విశాఖలో రూ. 1,582 కోట్లతో కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ పెట్టుబడులు.
కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ పెట్టుబడుల ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు. పెట్టుబడులు పెట్టేందుకు లోకేష్ ఎదుట సముఖత వ్యక్తం చేసిన కాగ్నిజెంట్.
కాగ్నిజెంట్ కు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచస్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడి.
కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాలు కేటాయించాలని కోరిన కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ పెట్టుబడులను గొప్ప మైలురాయిగా అభివర్ణించిన లోకేష్.
టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతాం: జీవిఎల్