తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దసుష్కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్‌లను సీఎం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి, కుమారుడు కేసీఆర్, కోడలు, మనవడు, మనవరాలు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.
previous post