telugu navyamedia
వార్తలు

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా శుభ్రత, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు విశేష ప్రసంగం

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ప్రమాణం చేయించిన సీఎం చంద్రబాబు – ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించిన సీఎం – రాష్ట్రంలో ప్రచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం – ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలి – మేం తెచ్చిన రైతుబజార్ల వల్ల రైతులు ఎంతో లబ్ధి పొందారు – రైతు బజార్ల వల్ల వినియోగదారులకు కూడా ఎంతో మేలు జరిగింది – కర్నూలులోని రైతుబజార్ ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునికీకరిస్తాం – ప్రస్తుతం 125 రైతుబజార్లు ఉన్ణాయి.. వాటిని పెంచుతాం – అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం – రైతుబజార్లకు సేంద్రియసాగులో పండించిన కూరగాయలు వచ్చేలా చూస్తాం – ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలి -ప్రపంచం మెచ్చుకునేలా యోగా డే నిర్వహిస్తాం.. ప్రధాని కూడా వస్తున్నారు -ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నా – ఆఫ్‍లైన్, ఆన్‍లైన్‍లో యోగా శిక్షణ ఇస్తాం – నెట్ జీరో వేస్ట్ కోసం ప్రజలంతా ఆలోచించాలి – ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదు.. అన్నీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయి – తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి – అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించా – చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నాం.. రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి – రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు వస్తున్నాయి – ఓర్వకల్లు డ్వాక్రా మహిళలు పాలకోవాలు బాగా చేస్తున్నారు – డ్వాక్రా, మెప్మా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు – గ్రామాల్లో చెత్త నుంచి ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం – చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ కు పంపిస్తాం.. వాటిని మళ్లీ వాడతారు – జపాన్‍లో ఎక్కడా రోడ్లమీద కాగితం కనిపించదు.. అదీ సామాజిక బాధ్యత జపాన్‍లో రోడ్డుపై పేపర్ కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తారు – దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదే – అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం -దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం – పేదలకు అండగా ఉండే ప్రభుత్వం మాది – దీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం – పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తవుతుంది – హార్టీకల్చర్ ద్వారా రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం – రాయితీ ద్వారా డ్రిప్, మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందిస్తున్నాం – ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం – ఎస్సీ కుటుంబాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం -కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లపై గుంతలు లేకుండా చేశాం -రాయలసీమ గ్రామాల్లో గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి – నేను వచ్చాక రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చేశా – రాయలసీమ విమానాశ్రయాలు తెచ్చాం, రోడ్ల విస్తరణ చేపట్టాం – భవిష్యత్తులో హరిత ఇంధన కేంద్రంగా రాయలసీమ మారుతుంది – ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, ఇతర పరిశ్రమలు వస్తాయి – పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమకు గేమ్ చేంజర్ అవుతుంది – లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు అనేక పరిశ్రమలు తెస్తున్నాం – రాష్ట్రానికి రూ.4.96 లక్షల పెట్టుబడులు వస్తున్నాయి – రాష్ట్రంలో 4.51 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి – కుళాయి ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చే బాధ్యత మాది – కర్నూలు నియోజకవర్గంలో వివిధ పనుల పూర్తికి రూ.50 కోట్లు ఇస్తున్నాం : సీఎం చంద్రబాబు(ఈటీవీ స్క్రోలింగ్) కర్నూలు : స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ప్రమాణం చేయించిన సీఎం చంద్రబాబు – ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించిన సీఎం – రాష్ట్రంలో ప్రచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం – ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలి – మేం తెచ్చిన రైతుబజార్ల వల్ల రైతులు ఎంతో లబ్ధి పొందారు – రైతు బజార్ల వల్ల వినియోగదారులకు కూడా ఎంతో మేలు జరిగింది – కర్నూలులోని రైతుబజార్ ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునికీకరిస్తాం – ప్రస్తుతం 125 రైతుబజార్లు ఉన్ణాయి.. వాటిని పెంచుతాం – అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం – రైతుబజార్లకు సేంద్రియసాగులో పండించిన కూరగాయలు వచ్చేలా చూస్తాం – ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలి -ప్రపంచం మెచ్చుకునేలా యోగా డే నిర్వహిస్తాం.. ప్రధాని కూడా వస్తున్నారు -ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నా – ఆఫ్‍లైన్, ఆన్‍లైన్‍లో యోగా శిక్షణ ఇస్తాం – నెట్ జీరో వేస్ట్ కోసం ప్రజలంతా ఆలోచించాలి – ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదు.. అన్నీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయి – తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి – అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించా – చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నాం.. రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి – రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు వస్తున్నాయి – ఓర్వకల్లు డ్వాక్రా మహిళలు పాలకోవాలు బాగా చేస్తున్నారు – డ్వాక్రా, మెప్మా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు – గ్రామాల్లో చెత్త నుంచి ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం – చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ కు పంపిస్తాం.. వాటిని మళ్లీ వాడతారు – జపాన్‍లో ఎక్కడా రోడ్లమీద కాగితం కనిపించదు.. అదీ సామాజిక బాధ్యత జపాన్‍లో రోడ్డుపై పేపర్ కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తారు – దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదే – అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం -దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం – పేదలకు అండగా ఉండే ప్రభుత్వం మాది – దీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం – పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తవుతుంది – హార్టీకల్చర్ ద్వారా రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం – రాయితీ ద్వారా డ్రిప్, మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందిస్తున్నాం – ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం – ఎస్సీ కుటుంబాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం -కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లపై గుంతలు లేకుండా చేశాం -రాయలసీమ గ్రామాల్లో గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి – నేను వచ్చాక రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చేశా – రాయలసీమ విమానాశ్రయాలు తెచ్చాం, రోడ్ల విస్తరణ చేపట్టాం – భవిష్యత్తులో హరిత ఇంధన కేంద్రంగా రాయలసీమ మారుతుంది – ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, ఇతర పరిశ్రమలు వస్తాయి – పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమకు గేమ్ చేంజర్ అవుతుంది – లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు అనేక పరిశ్రమలు తెస్తున్నాం – రాష్ట్రానికి రూ.4.96 లక్షల పెట్టుబడులు వస్తున్నాయి – రాష్ట్రంలో 4.51 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి – కుళాయి ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చే బాధ్యత మాది – కర్నూలు నియోజకవర్గంలో వివిధ పనుల పూర్తికి రూ.50 కోట్లు ఇస్తున్నాం : సీఎం చంద్రబాబు

Related posts