జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాను అభినందించిన సీఎం చంద్రబాబు – సరికొత్త రికార్డు సృష్టించిన జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా -దోహా డైమండ్ లీగ్ లో 90.23 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా – తొలిసారి కెరీర్ లో 90 మీటర్ల మార్క్ ను అధిగమించిన నీరజ్ చోప్రా – జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ 91.06 మీటర్లుతో అత్యుత్తమ ప్రదర్శన
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు