telugu navyamedia
సినిమా వార్తలు

చూపుల సంకెళ్లు…

ushodaya sundarimani poetry corner
ప్రియా!
మధువునే ఒలకించు
నీ చిలిపి వలపుల  నయనాలు
అమృతమే కురిపించు
అధరాల ఆకాశ మేఘాలు
కనువిందు కలిగించు
నీ తనువు వలువల అందాలు
ప్రేమ సునాదాలు వినిపించు
నీ గుండె గుడి గంటలు
నా మదిని బంధించు
నీ “చూపుల సంకెళ్లు
నాకవే నీ ప్రేమ ఆనవాళ్లు
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts