telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కోబ్రా’ గా విక్రమ్ … ఫస్ట్ లుక్ అదిరింది

cobra

విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’.. ‘The King Cobra has Arrived’ అంటూ తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేసాడు చియాన్.. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నాడు. విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. మే లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts