నవ నక్షత్ర సన్మానం ఎంతో ఇన్స్పిరేషన్‌గా ఉందని అన్నారు చిరంజీవి. కొన్ని షోలకు మేము ఏదో మొక్కుబడిగా వెళ్తామని.. కానీ.. ఈ ఫంక్షన్‌కి మాత్రం ఎంతో ఇష్టంతో వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో హృద్యంగా, ఇన్స్పిరేషన్‌గా ఉందన్నారు. వివిధ కేటగిరీల్లో ఎంతో పేరు సంపాదించినవాళ్లకు టీవీ9 ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది గతాల గురించి తెలియజేసేందుకు ముందుకొచ్చిన టీవీ9 యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. కేవలం న్యూస్ ఛానెల్‌గానే కాకుండానే ఇలాంటి కార్యక్రమాలతో టీవీ9 ముందుకు రావడం.. ఆ టీవీ ఛానెళ్ల మీద గౌరవం పెరుగుతుందన్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే వినండి.
previous post
మతాలను వాడుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య: రఘువీరా