telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి 14 రోజుల రిమాండ్

Chintamaneni tdp

టీడీపీ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు  కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ చింతమనేనిపై పోలీసులు 143, 149, 188, 269, 270, 341, 353 ఐపీసీ, 51 (ఏ) డీఎంఏ-2005 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో చింతమనేనితో పాటు మరో ఎనిమిది మంది అనుచరులను రిమాండ్ కు తరలించారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఏలూరు కలపర్రు టోల్ గేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts