chidambaram-fire-on-indian-govt

బి బి బి వ్యవస్థ ఒక వైఫల్యం మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

20

నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దెబ్బ తిన్నాయని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అన్నారు. నోట్లు కలిగివుండడం ప్రజలయొక్క హక్కు అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఫై ప్రజలకు విశ్వాసం పోయేలా మోడీ చేశారన్నారు. బి బి బి వ్యవస్థ ఒక వైఫల్యం అన్నారు.

ఎయిర్ ఇండియా ను అసలు ఏం చేయదల్చుకున్నారో అర్థం కావడం లేదన్నారు, చాలా బిడ్స్ వచ్చాయని కేంద్రం చెప్పింది, చివరకు ఒక్కటి రాలేదన్నారు.

2022 నాటికీ వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామని ఈ కేంద్ర ప్రభుత్వం అంటుంటే, విశ్లేషకులు మాత్రం ఇంకా 14 సంవత్సరాలు పడుతుందంటున్నారు..అని చిదంబరం అన్నారు.