దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య మృతి చెందాడు. గతంలో బైక్ పై వెళుతున్న కూర్మయ్యను ఓ ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. గాయాలపాలైన అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఇటీవలే కూర్మయ్యను కుటుంబ సభ్యులు స్వగ్రామం గుడిగండ్లకు తీసుకువచ్చారు.
కొన్నిరోజుల కిందటే చెన్నకేశవులు భార్య రేణుక అమ్మాయికి జన్మనివ్వగా, ఇంతలోనే కూర్మయ్య మరణించడం వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అవసరమైతే రోడ్డుపై పడుకుంటాను.. బెదిరింపులకు భయపడను: చంద్రబాబు