ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు ఒక్క ఛేంజ్ కూడా లేకుండా గత మ్యాచ్ లో ఏ ఆటళ్లతో బరిలోకి దిగాయో మళ్ళీ ఆ జట్టుతోనే వచ్చాయి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్
పంజాబ్ : కే.ఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హూడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్