telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ధోని….

ఈ రోజు ఐపీఎల్ లో డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే అందులో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుండగా ఇందులో టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ తీసుకోవడంతో కోహ్లీ సేన మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఓటమి తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించగా… చెన్నై ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో మినహా ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించింది.అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఓటమిని పలకరించేది ఎవరు అని.

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Related posts