telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

చంద్రయాన్-2 … ఫోటోలు..

chandrayaan-2 send earth photos.

చంద్రయాన్‌-2 సరైన లక్ష్యం సెప్టెంబర్ లో చేరుకుంటుందని ఇస్రో స్పష్టం చేసింది. అయితే ఈ లోపే ఫోటోలు తీసి పంపిస్తుంది. అవి టెస్ట్ కోసం ఇస్రో చేసిందో లేక మరొకటో తెలియదు కానీ, ఫోటోలు మాత్రం వచ్చేశాయి. ఈ ప్రయోగం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి సమయం పడుతుంది.

చంద్రయాన్‌2 లోని ఎల్‌ఐ కెమెరా ఈ ఫోటోలను తీసింది. భూమి ఆకృతికి సంబంధించిన నాలుగైదు ఫోటోలను.. ఆగస్టు 3వ తేదీన తీసి పంపింది. అయితే వీటిని ఇస్రో.. తన అఫీషియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మీరూ చూడండి.

Related posts