telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‍పై విచారణ మరోసారి వాయిదా – రెండు, మూడు వారాల తర్వాత విచారిస్తామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం – జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాకు అత్యవసర పని ఉందని..

మధ్యలోనే కేసుల విచారణ నిలిపివేసిన ధర్మాసనం – ఈరోజు జాబితాలో 35 తర్వాత ఉన్న కేసులన్నీ రెండు మూడు వారాల తర్వాత విచారిస్తామని చెప్పిన జస్టిస్ బేలా త్రివేది – వాయిదా వేసిన కేసుల జాబితాలో ఉన్న చంద్రబాబు బెయిల్ రద్దు పిటిష

Related posts