టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు గుప్పించారు. బోస్టన్ కమిటీ నివేదికను తప్పుబడుతున్న చంద్రబాబుకు అందరి మాటలు అబద్ధాలుగానే వినిపిస్తాయని విమర్శించారు. అవసరమైతే జైలుకు వెళ్తానంటున్న చంద్రబాబును ఆపబోమని, తీహార్ జైలు ఖాళీగానే ఉందని అన్నారు.
ఈ సందర్భంగా రాజధానుల అంశం గురించి ప్రస్తావిస్తూ, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే దమ్ము ఉండాలని చెప్పారు. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూలమా? కాదా? అని ప్రశ్నించారు
డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు: మంత్రి అవంతి