విశాఖ కలెక్టరేట్‍లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాడే జరిగిన తీరుపై చర్చ జరిపారు.
పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు, అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని చంద్రబాబు అన్నారు.
మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలిరావడం ఆశ్చర్యం అన్నారు.
యోగాలో 3 లక్షలకుపైగా పాల్గొనడం హర్షణీయం అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజధాని విషయంలో నేను మాట్లాడింది వరదల గురించే: బొత్స