telugu navyamedia
విద్యా వార్తలు

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్థులు cbseresults.nic.incbse.gov.incbse.nic.in  వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో పనితీరు ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. గత వారంలో 12 వ తరగతి ఫలితాలను వెల్లడించగా..రికార్డు స్థాయిలో 99.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Related posts