బాలీవుడ్ హాట్ బాంబ్ పూనమ్ పాండే అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరేమో. ఎందుకంటే.. పూనమ్ పాండే అనగానే అందరికి ఆమె చేసే హాట్ హాట్ ఫొటోలు గుర్తుకు వస్తాయి. సినిమాల్లో కనిపించేది తక్కువ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసేది ఎక్కువ. యువతకు ఏం కావాలో వాటిని ఎక్కువగా ప్రజెంట్ చేస్తుంది. అందుకే యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియలో హాట్ త వీడియోలతో హోరెత్తిస్తుంది. బట్టల వాడకంలో పొదుపుగా ఉండే ఈ సుందరి పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే పలు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా గోవాలో ప్రవర్తించడంతో తాజాగా కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలమైన చపోలీ డ్యామ్ వద్ద పూనంతో అసభ్యంగా వీడియో తీస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పూనంపై కేసు పెట్టింది. అసభ్యంగా వీడియోలు చేస్తూ.. చపోలీ డ్యామ్ పవిత్రతను.. గోవా సంస్కృతిని ఆమె దెబ్బతీస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
previous post