telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

వాషింగ్టన్‌ : … టోపీతో .. బట్టతలపై వెంటుకలట..

cap to overcome bold head

ప్రపంచంలో ఎంతో మంది మానసికంగా కుమిలిపోయేట్టు చేస్తున్న ఒకే సమస్య బట్టతల. అయితే ఇప్పుడు దీనికి మంచి పరిష్కారం చూపించారు… విస్కాన్‌సన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. శస్త్రచికిత్సలతో పనిలేని, అత్యంత సురక్షితమైన, చవకైన టోపీ వంటి పరికరాన్ని వీరు రూపొందించారు.

ఇది అత్యంత స్వల్ప తరుచుదనంతో కూడిన ఎలక్ట్రిక్‌ పల్స్‌ ద్వారా బట్టతలపైనున్న చర్మపుకణాలను ఉత్తేజపరుస్తుంది. తద్వారా ఊడిన జుట్టు మళ్లీ మొలవడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి అని పరిశోధనకర్త ఝుదాంగ్‌ వాంగ్‌ పేర్కొన్నారు. ఈ సాంకేతికతను ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు. ఈ పరికరానికి బ్యాటరీలు కూడా అక్కర్లేదట.

Related posts