telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బికినీతో బ్రిట్నీ ఫిట్‌నెస్ రొటీన్‌… వీడియో వైరల్

Britney

హాలీవుడ్ ఫేమస్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ న్యూ ఇయర్ సందర్భంగా హాలిడే సీజన్ ముగించి, తిరిగి ఫిట్‌నెస్ రొటీన్‌ను ప్రారంభించింది. బ్రిట్నీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యోగా చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. బికినీ ధరించి బ్రిట్నీ యోగా చేయడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో ఆమె రెండు పెంపుడు కుక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో బ్రిట్నీ “ఈ రోజు నేను బయట ఉన్నాను. నా నడుమును, శరీరాన్ని అదుపులో ఉంచేందుకు యోగా చేస్తున్నాను. నా శునకాలు కూడా నాతో ఉన్నాయి. ఈ రోజు ఎంతో గొప్పగా గడవనుంది” అని పేర్కొంది. ఈ వీడియోలో తన కుక్కలను పరిచయం చేసిన తరువాత ఆమె వివిధ రకాల భంగిమల్లో యోగా చేయడాన్ని చూడవచ్చు.

 

View this post on Instagram

 

In 2020 I will be doing a lot more acro yoga and the basics for yoga …. I’m a beginner and it’s kind of hard to let go …. learning to trust and letting someone else hold your body 😳 !!! I have a lot of things I keep bottled up so I have to keep my body moving !!!! Thank God for Mother Nature …. she’s really no joke …. she grounds me and helps me find my feet and always opens my mind when I step outside …. !!!! I was lucky today with this beautiful weather 🍀🍀🌸🌸🌸☀️ I just flew in from a trip with my family and I ran a 6.8 speed outside my house for a 100 meter yard dash … I did 6 in high school so I’m trying to gain speed !!!! I hurt my thigh so I apologize if my legs look swollen 😔😔🙄🙄🙄. I hope you all have a wonderful new year and GOD SPEED !!!!! PS I’m so cool with my tennis shoes and yoga 🧘‍♀️ it’s the new thing you know 😹😹😹😜😜 !!!!

A post shared by Britney Spears (@britneyspears) on

Related posts