ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే హిందువులు ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 10 నుంచి 20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి ఇంట్లో చొరబడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలని పిలుపునిచ్చారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండి. వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాల్లో మృతదేహాలను వేలాడదీయండని వ్యాఖ్యానించారు.
ఎప్పుడైతే ఈ భయంతో ముస్లిం మహిళలు ఇంటి నుంచి బయటకు రారో, అప్పుడే ముస్లింలలో మార్పు వస్తుందన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. చివరికి ఇది బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్ట్ వివాదాస్పదం కావడంతో వాటిని సునీతా సింగ్ తొలగించారు. అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల…