telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్

kalidas bjp Mla

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ ను గవర్నర్ బీఎస్ కోశ్యారీ కాళిదాస్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ కోశ్యారీ ప్రొటెం స్పీకర్‌గా కాలిదాస్‌తో ప్రమాణం చేయించారు. రేపు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

రేపు జరగనున్న బాల పరీక్షలో దేవేంద్ర ఫడణవీస్ ప్ర‌భుత్వం తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ అంతకు ముందే నాటకీయ పరిణామాల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ఫఢ్నవీస్ ప్రకటించారు. శివసేన తమను మోసం చేసిందని విమర్శించారుఓపెన్ బ్యాలెట్ రూపంలో విశ్వాస ప‌రీక్ష చేప‌ట్టాల‌న్న‌ది. ఐతే తమకు సరైన సంఖ్యాబలం లేదని పేర్కొంటూ ఫడణవీస్ రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

Related posts