telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ…!!

Mandana

మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంటరైన బాలీవుడ్ హీరోయిన్ మందనా కరిమీ హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతులు పొగుడుతోంది. ‘‘రాయ్, భాగ్ జానీ, కాయా కూల్ హైన్, హమ్ 3’’ లాంటి సినిమాలతో వెండితెరపై మెరిసిన ఈ అమ్మడు.. హిందీ బిగ్ బాస్ సీజన్ 9లో తన వివాదాస్పద ప్రదర్శనతో భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. ఇక అప్పటినుంచి ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకునేలా సామాజిక మాధ్యమాల్లో బికినీ ట్రీట్స్ ఇస్తూ వస్తోంది మందనా. ఈ క్రమంలోనే తాజాగా తన బాత్ రూమ్ ఫోటో షేర్ చేసి షాకిచ్చింది. బాత్ రూమ్‌లో బట్టలు లేకుండా నగ్నంగా షవర్ క్రింద స్నానం చేస్తూ సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. ఈ పిక్ కొంత బ్లర్‌గా ఉన్నప్పటికీ… ఆమె నగ్న దేహం మాత్రం కనిపిస్తోంది. ఇంకేముంది ఈ ఫోటో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది.

 

View this post on Instagram

 

Monday post working out showers 😏 #mondaymotivation

A post shared by Mandanakarimi ماندانا کریمی (@mandanakarimi) on

Related posts