telugu navyamedia
సినిమా వార్తలు

బ్రేకింగ్ : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళే…

Bigg-Boss-3

బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్”. ప్రస్తుతం ఈ షో మూడో సీజన్ కు రెడీ అవుతోంది. బిగ్ బాస్-3లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్న విషయం ఆసక్తికరంగా మారింది. సీజన్ 1తో పోలిస్తే, సీజన్ 2లో కంటెస్టెంట్స్ పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో ఆ ఇంపాక్ట్ రేటింగ్స్‌పై కూడా పడింది. అది గమనించిన యాజమాన్యం సీజన్-3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

1. మహాతల్లి ఫేమ్ జాహ్నవి
2. వెబ్ మీడియా ఆర్టిస్ట్ జ్యోతి
3. హీరోయిన్ శోభిత ధూళిపాళ
4. జబర్దస్త్ గణేష్
5. యాంకర్ ఉదయభాను
6. టీవీ ఆర్టిస్ట్ జాకీ
7. హీరో వరుణ్ సందేశ్
8. హీరోయిన్ రేణు దేశాయ్
9. ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ
10. ఆర్టిస్ట్ మనోజ్ నందన్
11. కమల్ కామరాజు
12. నాగ పద్మిని
13. డాన్స్ మాస్టర్ రఘు
14. సింగర్ హేమ చంద్ర
15. హీరోయిన్ గద్దె సింధూర
16. గుత్తా జ్వాల

Related posts