telugu navyamedia
సినిమా వార్తలు

నటి ప్రైవేట్ వీడియో లీక్‌..!

ప్రముఖ భోజపురి నటి త్రిషకర్ మధు ప్రైవేట్ వీడియో ఒకటి బయటకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గ‌డుపుతున్న‌ ప్రైవేట్ వీడియో సోష ల్ మీడియ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. .

అయితే కొందరు కావాలనే తన పరువు తీయడానికి ఇలా వీడియో లీక్ చేసి వైరల్ చేస్తున్నారని.. జనాలు ఇంత చీప్ గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదని త్రిషకర్ మధు స్వయంగా కామెంట్స్ చేసింది. దేవుడు అన్నీ చూస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా చెప్పారు.

Bhojpuri actress Trisha Kar Madhu brutally trolled after private MMS video  gets leaked | Celebrities News – India TV

త్రిష కర్ మధుకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ విడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె షాక్ అయ్యారు.

అయితే వీడియో లీక్ వెనుక స్వయంగా నటి మధునే ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికి మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Trisha Kar Madhu Personal MMS Leaked: Actress Says What If Someones Leak  Your Sisters First Night Video - एक्ट्रेस त्रिशाकर मधु का MMS लीक, बोलीं-  कोई तुम्‍हारी बहन के सुहागरात का वीडियो

అయితే ‘హమ్ హై హిందుస్తానీ’ అనే భోజ్‌పురి సీరియల్‌ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు ఐటెం సాంగ్స్ లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. అందం అభినయంతో పాటు డాన్స్ లతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. లీడ్ యాక్టర్స్ తో స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు లభించింది.

Related posts