telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేడు భారత్‌ బంద్‌..

భారత్ బంద్ కారణంగా విజయవాడలో పాక్షికంగా సిటీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.

విజయవాడ బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు బస్సులు నిలిపివేసిన ఆర్టీసీ, ఉదయం 5 తర్వాత బస్టాండ్ నుంచి వెళ్లాల్సిన సర్వీసులను నిలిపివేసిన ఆర్టీసీ.

తెనాలి, గుంటూరు, రేపల్లె, తెనాలి తదితర ప్రాంతాలకు బస్సులు నిలిపివేత, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిపివేత.

బస్సులు నిలిచిపోవడంతో బస్టాండ్‍లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.

Related posts