Bhaiyuji Maharaj

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భయ్యుజి మహారాజ్ ఆత్మహత్య

55
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భయ్యుజి  మహారాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు తలలో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ,తన నివాసంలో తనకు తాను కాల్చుకున్నారు ఇండోర్  ఆస్పత్రిలో చేర్చిన అనంతరం మరణించారు ,గతంలో  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ కుమార్ చౌహన్  తనకు క్యాబినెట్ లో ఆహ్వానించినా బయ్యుజి మహారాజ్ దానిని తిరస్కరించారు .మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ ప్రజలతో చాల మంచి సంబంధాలు బయ్యుజి మహారాజు కి  వున్నాయి. బయ్యుజి అసలు పేరు ఉదయ్ సింగ్ దేశముఖ్ ,తనకు కాంగ్రెస్, బీజేపీలతోను  సంబంధాలు వున్నాయి .ఎంతోమంది నాయకులు తనకు శిష్యులుగా ఉన్నారు . ఈయన కు  ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అత్యంత ఆత్మీయులు గా ఉండేవారు ,రాజకీయ నాయకుల్లోకూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపేవారని మీడియా వర్గాల సమాచారం . భయ్యుజి మహారాజ్ కి భార్య ఒక కూతురు వున్నారు. రాజకీయ ఆధ్యాత్మిక వర్గాల్లో భయ్యుజి ఆత్మహత్య కలకలం రేపుతోంది