telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ స్టైలిష్‌ పిక్స్ వైరల్

BS

లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ చక్కని ఫిట్‌నెస్‌తో, న్యూ లుక్‌తో ఉన్న ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా రేంజ్ రోవర్ కారు ముందు స్టైలిష్‌గా నిలబడి ఉన్న ఫొటోలను ప్రెస్‌కు విడుదల చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా తయారయ్యాడో తెలిపే విధంగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఆయన అభిమానులైతే హాలీవుడ్ హీరో రేంజ్‌లో ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts