telugu navyamedia
వార్తలు సామాజిక

బీఈసీఐఎల్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

BCEIL recruitment

ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టంట్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఖాళీగా ఉన్న బేస్ అసిస్టెంట్‌, హెల్ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత, ఆస‌క్తిక‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్‌లో becil.com కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

బేస్ అసిస్టెంట్లు-4 పోస్టులు అర్హత డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఏడాది అనువ‌భం త‌ప్ప‌నిస‌రి. బేస్ హెల్ప‌ర్ (ఎంటీఎస్‌)-4 పోస్టులుఎనిమిదో త‌ర‌గ‌తి పూర్తిచేయాలి, ఏడాది పాటు ప‌నిచేసి ఉండాలి. ‌రాత‌ప‌రీక్ష లేదా అర్హ‌త ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అక్టోబ‌ర్ 8వ తేదీలోగా ద‌ర‌ఖాస్తులు సమర్పించాలి. 

Related posts