telugu navyamedia
సినిమా వార్తలు

ప్రపంచ వ్యాప్తంగా అఖండ సినిమా సాధించిన వసూళ్లు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ నటించిన అఖండ సినిమా కలెక్షన్స్ ట్రేడ్ చూస్తే షాక్ అవుతున్నారు. కరోనా రెండో లాక్​డౌన్​ తర్వాత టాలీవుడ్​లో విడుదలైన అతి పెద్ద సినిమా ‘అఖండ’. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతూ రికార్డులు సృష్టిస్తోంది. వసూళ్లతో బాక్సాఫీసుకే షేక్ చేసింది.

నిజాం : 14.9 కోట్లు , సీడెడ్ : 10.92, అమెరికా : 4.55, గుంటూరు : 3. 7, తూర్ఫు గోదావరి : 3. 01, పశ్చిమ గోదావరి : 2. 48, కృష్ణ : 2. 71, నెల్లూరు : 1. 98 , ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ : 44. 25, మిగతా దేశాలు : 8. 3. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 52. 55 కోట్ల రూపాయలను వాసులు చేసింది . ఇది బాలకృష్ణ సినిమాల్లో అత్యధిక రికార్డు .

Related posts