బాలకృష్ణ నిమ్మకూరు టూర్…లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ పక్కనే ఉండటం విశేషం. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం యూనిట్ మొత్తం ఈ టూర్ లో సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, విద్యాబాలన్ తదితరులు పాల్గొన్నారు. ఆ విశేషాలు .. లైవ్ లో..
previous post
next post
ఆర్బీఐని కొల్లగొట్టినంత మాత్రాన.. ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరు: రాహుల్