telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు

23-10-2020 దినఫలం : వృత్తి, వ్యాపారాలు ఉత్సాహం..

మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.

కర్కాటకం: బంధువులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

సింహం: శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

తుల: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో విశేష గౌరవం.

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

కుంభం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తులాభాలు. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.

మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం.

Related posts