telugu navyamedia
రాజకీయ

సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం ఇదిగో..

సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యం చూపాల‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేసీఆర్ సమర్థించారు. రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అస్సాం సీఎంను కేసీఆర్ కోరారు.

ఈ వ్యవహారంపై స్పందించిన హేమంత్ బిస్వా శర్మ స్పందిస్తూ.. డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు..

అయినప్పటికీ  మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నించి అవమానిస్తున్నారు. మీరు మాపై ఎందుకు దాడికి తెగబడుతున్నారు. భారత సైన్యాన్ని పరువు తీస్తారా? మన సైన్యంపై జరిగిన అవమానాన్ని భారతదేశం సహించదు.” అంటూ పేర్కొన్నారు.

 

Related posts