telugu navyamedia
సినిమా వార్తలు

తొలి కంటెస్టెంట్‌గా బోల్డ్ న‌టి అషురెడ్డి

తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ సీజన్‌ శనివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ.. సాంగ్ తో మొదటి కంటెస్టెంట్ గా అషు రెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది.ఆ తరువాత నాగార్జునని హత్తుకొని ముద్దుపెట్టుకుంది.

Bigg Boss Nonstop Live: ‘బిగ్ బాస్ ఓటీటీ’ లైవ్: ‘బిగ్ బాస్ - నాన్ స్టాప్’లోకి ఆర్జే చైతూ వచ్చేశాడు, ‘అమ్మ’ ప్రేమే గొప్పదంటూ..

మూడు రోజాపూలు ఇచ్చింది .నాగార్జున మోటివేట్ చేసినందుకు నాగ్ కు ఒక రోజా పువ్వు, మూడో సీజన్ బిగ్ బాస్ కు ఒకటి ..నాన్ స్టాప్ బిగ్ బాస్ కు ఒక పువ్వు అంటూ చెప్పుకొచ్చింది.

‘మీకు తెలియకుండానే నన్ను ఇన్స్పైర్ చేశారు’ అని చెప్పింది. హౌస్ లోకి వెల్తూ.. ఈసారి పిచ్చెక్కిస్తా, అషు గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ చెప్పుకొచ్చింది

Related posts