telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో కరోనా కలకలం..ప్రముఖ నటుడికి పాజిటివ్‌

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. అయితే..సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడటం మాత్రం ఏ తగ్గడం లేదు. కొద్ది రోజుల క్రితమే రుణ్ దీప్ కపూర్, సందీప్ లీలా బాన్సలీలకు కరోనా సోకింది. ఇటీవలే మనోజ్ బాజపాయి కి కూడా కరోనా సోకింది. అయితే తాజాగా ఆశిష్ విద్యార్థి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు.

Related posts