రైల్వేలో ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే..అలాంటి మంచి అవకాశం వచ్చింది. అర్హులైన వారు తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన ఛాన్స్ ఇది. కోల్‌కతా ప్రధానకేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్..ఆర్‌ఆర్‌సీ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగం : అప్రెంటిస్
మొత్తం ఖాళీలు : 2792
ట్రేడులు : ఫిట్టర్, వెల్డర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్ తదితరాలు .
అర్హత : టెన్త్ తో పాటు ఎన్‌సీవీటీ / ఎస్‌సీవీటీ సర్టిఫికెట్ .
వయసు : 15-24 ఏళ్ల మధ్య ఉండాలి .
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ .
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఫిబ్రవరి 14, 2020.
దరఖాస్తుకు చివరితేది : మార్చి 13, 2020.
మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ : https://www.rrcer.com/ చూడవచ్చు.
మా ప్రెసిడెంట్ని నాకూ ఏం చెప్పలేదు… బాలయ్య వ్యాఖ్యలపై నరేష్ రియాక్షన్