telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

బ్యాంకింగ్ లో .. పీజీ డిప్లొమా .. దరఖాస్తులు ఆహ్వానం..

applications invited for diploma in banking course

హైదరాబాద్ నగరంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) జులై సెషన్ కి సంభందించి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ లో ప్రవేశాలకై దరఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నెలకొల్ప బడింది.

కోర్సు వ్యవధి: 1 సంవత్సరం .

అందుబాటులో ఉన్న సీట్లు : 40.

అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక : క్యాట్/మ్యాట్/జీమ్యాట్ తదితర పరీక్షల స్కోరు, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : రూ.2000.

దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2019.

జీడీ , పర్సనల్ ఇంటర్వ్యూ తేదీ: జూన్ 7, 2019.

ఫలితాల వెల్లడి: జూన్ 10, 2019.

తరగతుల ప్రారంభం : జులై 1, 2019.

Related posts