ఎన్నికల సందర్భంగా సర్వే ల ద్వారా ఆయా పార్టీలు తమ గెలుపు శాతాన్ని పరీక్షించుకోవడం సహజం. ఆయా నివేదికల ఆధారంగా ఉన్న ఈ కొద్దీ సమయంలో పార్టీలు వారి లోపాలను సరిచేసుకుంటుంటాయి. సాధారణంగా ఎన్నికల ముందు ఎంత సమయం ఉన్నా కూడా ఓటరు మీట నొక్కే ముందు వరకు వారు ఎవరిని గెలిపించేది తెలియని స్థితిలో ప్రస్తుత ఏపీ పరిస్థితి ఉంది. అటువంటి ఓటరు నాడిని ఈ సర్వేల ద్వారా ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యపడదు కానీ, ఈ అంచనాలు కొన్ని సార్లు సానుకూలంగా ఫలితాలు ఇస్తుండటంతో .. ఎన్నికల సమయంలో ఈ సర్వేలు ఒక ఆచారం అయిపోయాయి. తాజాగా ఏపీలో 20వేల మందిని ప్రశ్నించి యాప్ అనే సంస్థ తమ సర్వే నివేదికను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ముఖ్య పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉన్నా కూడా, టీడీపీ ఒక అడుగు ముందు ఉందని తేల్చింది. ఆ వివరాలు పూర్తిగా మీకోసం..
previous post
next post
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా