telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఏపీ పోస్టల్ శాఖలో … పోస్టుమ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ap postal jobs notification for postman

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి. ఈ దరఖాస్తుల పూర్తికి వచ్చే నెల అంటే నవంబర్ 14, 2019 చివరి తేదీ. ఏపీ పోస్టల్ శాఖలో పోస్టు మ్యాన్ పోస్టులకు 2707 ఖాళీలున్నాయి.

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2019

విద్యార్హతలు: 10వ తరగతి

వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14-11-2019

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయని పోస్టల్ శాఖ ప్రకటించింది.

Related posts