telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్కాన్ గాలే..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 55 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది. కాాగా..  గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

గుంటూరు 57 / 57
—————
1)వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:45
2) తెలుగుదేశం పార్టీ :8
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:2
5) ఇతరులు:2

గుంటూరు జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి

మాచర్ల 31/31
————————–
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:31
2) తెలుగుదేశం పార్టీ:0
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

వినుకొండ 32/32
—————————-

1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:28
2) తెలుగుదేశం పార్టీ:4
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

రేపల్లె 27/28
———————–
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:25
2) తెలుగుదేశం పార్టీ:2
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

పిడుగురాళ్ల 33/33
—————————–
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:33
2) తెలుగుదేశం పార్టీ:0
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

సత్తెనపల్లి 31/31
—————————
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:24
2) తెలుగుదేశం పార్టీ:4
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:1
5) ఇతరులు: 2

తెనాలి 38/40
————————
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:30
2) తెలుగుదేశం పార్టీ:8
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0

చిలకలూరిపేట 38/38
——————————-
1) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:30
2) తెలుగుదేశం పార్టీ:8
3) భారతీయ జనతా పార్టీ:0
4) జనసేన పార్టీ:0
5) ఇతరులు: 0

Related posts